Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరమ్మతులకు నోచుకోని నల్లమడ వాగు కట్టలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:41 AM గుంటూరుGeneral
మరమ్మతులకు నోచుకోని నల్లమడ వాగు కట్టలు - Ushodayam
గతేడాది తుఫాను కారణంగా దెబ్బతిన్న నల్లమడ వాగు కట్టలకు ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలు, వరదల సమయంలో పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో వేలాది ఎకరాల పంటలు నీట మునిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. కట్టల గండ్ల కారణంగా పొలాలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...