Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మరికాసేపట్లో పలు జిల్లాల్లో వర్షాలు

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 3:23 PM హైదరాబాద్General
మరికాసేపట్లో పలు జిల్లాల్లో వర్షాలు - Ushodayam
రానున్న 2 గంటల్లో ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. మరో 13 జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడవచ్చన్నారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, ముషీరాబాద్, ఖైరతాబాద్, బేగంపేట, హిమాయత్‌నగర్ పరిసర ప్రాంతాల్లోనూ మరికాసేపట్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...