Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోత్కూర్‌లో గణేశ్‌ వేడుకలపై సూచనలు

Follow Ushodayam on Google
Kiran Sep 10, 2026 11:44 AM యాదాద్రి భువనగిరిGeneral
మోత్కూర్‌లో గణేశ్‌ వేడుకలపై సూచనలు - Ushodayam
ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మోత్కూర్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ తీగల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇసుక, నీరు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. డీజే సౌండ్‌ బాక్సులకు అనుమతి లేదని, మండపాల వద్ద కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...