Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఆహ్వానం

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 8:23 PM జాతీయంGeneral
మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఆహ్వానం - Ushodayam
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఇరుదేశాల సంబంధాలు, వాటి బలోపేతంపై చర్చించారు. వెస్ట్ ఏషియాలో తాజా పరిస్థితులు, శాంతి పునరుద్ధరణపై కూడా ఇరువురు చర్చించినట్లు మోదీ తెలిపారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత పైలట్ స్మిత్ మచ్చర్‌తో కలిసి టార్చ్ వెలిగించేందుకు రావాలని మోదీని నెతన్యాహు ఆహ్వానించారు.

Comments

G
Loading comments...