Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ పేరిట దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 07, 2026 3:10 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
మోదీ పేరిట దుర్గమ్మకు ప్రత్యేక పూజలు - Ushodayam
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ ఆలయంలో ఖడ్గమాల అర్చన, ప్రత్యేక పూజలు చేశారు. మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు రమేశ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...