Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ, అమిత్ షా ఇళ్ల ముందు ధర్నా చేస్తాం: కాంగ్రెస్ ఎంపీ

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 3:09 PM జాతీయంGeneral
మోదీ, అమిత్ షా ఇళ్ల ముందు ధర్నా చేస్తాం: కాంగ్రెస్ ఎంపీ - Ushodayam
నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండీ కూటమి ధర్నాను కేంద్రం అడ్డుకుంటోందని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ విమర్శించారు. మాక్‌ పార్లమెంట్‌ ద్వారా సీఈసీపై అభిశంసనకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. పోలీసులు అనుమతిచ్చినా కేంద్రం ఆదేశాలతో అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అనుమతులు నిరాకరించినా వెనక్కి తగ్గబోమని, అవసరమైతే మోదీ, అమిత్‌ షా ఇళ్ల ముందు ధర్నా చేస్తామని అన్నారు.

Comments

G
Loading comments...