Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు జడ్పీటీసీ బరిలో నాగలక్ష్మి

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 3:05 PM పశ్చిమగోదావరి General
మొగల్తూరు జడ్పీటీసీ బరిలో నాగలక్ష్మి - Ushodayam
మొగల్తూరు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా లోకం నాగలక్ష్మి గురువారం భీమవరంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి జేసీ కల్పశ్రీకి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మొగల్తూరు మండల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని నాగలక్ష్మి తెలిపారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...