Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి

Follow Ushodayam on Google
Kiran Sep 17, 2026 5:52 PM పార్వతీపురం మన్యంGeneral
7వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి - Ushodayam
అనసభద్రలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 7వ తరగతి విద్యార్థి సవర అర్పిత్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే డోకిశీల పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...