Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంటలు ఆర్పేందుకు కీలక సూచనలు

Shruthi Nov 25, 2026 8:36 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
మంటలు ఆర్పేందుకు కీలక సూచనలు - Ushodayam
భారతీయ ప్రమాణాల సంస్థ అగ్ని ప్రమాదాలను కారణమయ్యే పదార్థాల ఆధారంగా క్లాస్ ఎ, బి, సి, డి, ఎఫ్ అనే ఐదు రకాలుగా విభజించింది. కలప, కాగితం వంటి ఘన పదార్థాల మంటలకు నీరు లేదా ఫోమ్, పెట్రోల్, ఆయిల్ వంటి ద్రవ పదార్థాలకు డ్రై కెమికల్ పౌడర్ వాడాలి. వాయువుల మంటలకు కార్బన్ డయాక్సైడ్, లోహాలకు ప్రత్యేక డ్రై పౌడర్, వంట నూనెల మంటలకు వెట్ కెమికల్ ఎక్స్‌టింగ్విషర్లను వినియోగించాలి.

Comments

G
Loading comments...