Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయంలో ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:06 PM కర్నూలుGeneral
మంత్రాలయంలో ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి - Ushodayam
మంత్రాలయం మండలంలో గురువారం జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిబ్బంది కేటాయింపు పూర్తయింది. ప్రిసైడింగ్ అధికారులు 55, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 55, ఓపీఓలు 186 మందిని నియమించారు. అలాగే 12 మంది మైక్రో అబ్జర్వర్లు, 10 మంది రూట్ ఆఫీసర్లు, ముగ్గురు జోనల్ ఆఫీసర్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

Comments

G
Loading comments...