Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనసు బంగారం.. ఆటలోనూ స్వర్ణం

Follow Ushodayam on Google
Udayam Desk Oct 23, 2026 9:42 AM జాతీయంక్రీడలు
మనసు బంగారం.. ఆటలోనూ స్వర్ణం - Ushodayam
సువర్ణ రాజ్‌ పారా ఆసియాడ్‌ డిస్కస్‌ త్రోలో స్వర్ణం గెలిచింది. వీల్‌చైర్‌కే పరిమితమైన ఆమె దివ్యాంగుల హక్కుల కోసం సేవలందిస్తోంది. దివ్యాంగులకు డిజిటల్‌ అవగాహన కల్పించిన సువర్ణ, ఎన్నికల సంఘం బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేసింది. కాన్‌బెరా మీట్‌లో స్వర్ణం, రజతం సాధించింది.

Comments

G
Loading comments...