వార్తలకు తిరిగి వెళ్లండి
మంచియం టైటిల్ పోస్టర్ విడుదల

జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు కృష్ణాంత్ తన తదుపరి చిత్రానికి ‘మంచియం – ది బోటనీ ఆఫ్ ఎ క్రైమ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దట్టమైన అడవి, చిరుతపులి, పాత జైలు గేటుతో పోస్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
సంజు ఉన్నితన్ నిర్మిస్తున్న ఈ చిత్రం కృష్ణాంత్‌కు ఆరో దర్శకత్వ ప్రాజెక్టు. సంజు శివరామ్, సుధీ కొప్పా, విన్సీ,దివ్య ప్రభ తదితరులు నటిస్తున్నారు.
Comments
Loading comments...
