Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో రూ.22 వేల లంచం తీసుకుంటూ GPO పట్టివేత

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 6:56 PM మంచిర్యాలGeneral
మంచిర్యాలలో రూ.22 వేల లంచం తీసుకుంటూ GPO పట్టివేత - Ushodayam
మంచిర్యాల జిల్లా మోసం గ్రామ GPO డి. శ్రీనివాస్‌ను రూ.22 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి తండ్రి పేరు రెవెన్యూ రికార్డుల్లో సరిచేసేందుకు నివేదిక పంపాల్సి ఉండగా లంచం డిమాండ్ చేశారు. ఆయన వద్ద నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. లంచం డిమాండ్‌పై 1064కు ఫిర్యాదు చేయవచ్చు.

Comments

G
Loading comments...