Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్ చూపిస్తే ‘ఆలోచన’ మూవీ టికెట్ ఫ్రీ

Sai Nath Nov 23, 2026 1:21 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఆధార్ చూపిస్తే ‘ఆలోచన’ మూవీ టికెట్ ఫ్రీ - Ushodayam
సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, జయలలిత ప్రధాన పాత్రల్లో సురేందర్ చాచా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆలోచన’. నవంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు నవంబర్ 27, 28, 29 తేదీల్లో ఆధార్ కార్డు చూపించి ఈ సినిమాను థియేటర్లలో ఉచితంగా వీక్షించవచ్చు.

Comments

G
Loading comments...