Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన దేశ ఆవిష్కర్తలకు మీడియా గుర్తింపు ఎక్కడ?

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 12:43 PM జాతీయంGeneral
మన దేశ ఆవిష్కర్తలకు మీడియా గుర్తింపు ఎక్కడ? - Ushodayam
ఉత్తరాఖండ్‌కు చెందిన ఆవిష్కర్త రవి తమ్తా HAPIDA SKYNeX ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించారు. వ్యక్తిగత వినియోగానికి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్‌ అభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగు. కానీ ఇలాంటి స్వదేశీ ఆవిష్కరణలకు తగిన ప్రచారం దక్కుతోందా? విదేశీ కంపెనీల వార్తలకు ప్రాధాన్యం ఇస్తూ, మన ఆవిష్కర్తల విజయాలను విస్మరిస్తున్నామా? భారతీయ ప్రతిభకు కూడా మీడియా సమాన గుర్తింపు ఇవ్వాలి.

Comments

G
Loading comments...