Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాలలో కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 11:32 AM ములుగు General
మల్యాలలో కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు - Ushodayam
ఏటూరునాగారం పరిధిలోని మల్యాలలో వర్షం తర్వాత ప్రకృతి అందాలు ఆకట్టుకుంటున్నాయి. తెల్లవారుజామున మంచు తెరలు, చల్లని గాలులు, పక్షుల కిలకిలరావాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఉదయించే సూర్యుడి కిరణాలతో పల్లె అందాలు మరింత శోభను సంతరించుకుంటున్నాయి. పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం గ్రామీణ ప్రకృతి అందాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Comments

G
Loading comments...