Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మళ్లీ వెనక్కి వెళ్లాలా?’

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 6:22 PM జాతీయంవినోదం
‘మళ్లీ వెనక్కి వెళ్లాలా?’ - Ushodayam
ప్రసవం తర్వాత మహిళలు వెంటనే పూర్వపు శరీరాకృతికి రావాలనే ఒత్తిడిపై బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ ఘాటుగా స్పందించారు. తల్లిగా మారడం తన జీవితంలో అందమైన కొత్త ఆరంభమని, అలాంటప్పుడు మళ్లీ వెనక్కి వెళ్లాలని ఎందుకు అనుకుంటానని ప్రశ్నించారు. తన శరీరంలో వచ్చే మార్పులపై ట్రోల్స్‌ చేయడం వారి వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...