Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరిలో 19 కిలోల గంజాయి పట్టివేత

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 16, 2026 9:21 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మల్కాజిగిరిలో 19 కిలోల గంజాయి పట్టివేత - Ushodayam
మల్కాజిగిరిలో రూ.10 లక్షల విలువైన 19 కిలోల గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి రైలులో నగరానికి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొనుగోలుదారులకు గంజాయి అందించేందుకు వేచి ఉన్న నిందితుడు అధికారులు రావడం గమనించి గంజాయిని అక్కడే వదిలి పరారయ్యాడు.

Comments

G
Loading comments...