Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలేసియాతో భారత్‌ తొలి పోరు

Follow Ushodayam on Google
Sai Nath Nov 05, 2026 2:37 PM జాతీయంక్రీడలు
మలేసియాతో భారత్‌ తొలి పోరు - Ushodayam
మహిళల హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదలైంది. డిసెంబరు 19 నుంచి 28 వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ టోర్నీ జరగనుంది. భారత్‌, జపాన్‌, చైనా, మలేసియా, థాయ్‌లాండ్‌, దక్షిణ కొరియా జట్లు పోటీపడనున్నాయి. హ్యాట్రిక్‌ టైటిల్‌పై కన్నేసిన భారత్‌ తొలి మ్యాచ్‌లో మలేసియాతో తలపడనుంది. భారత్‌ డిసెంబరు 21న దక్షిణ కొరియాతో, 22న థాయ్‌లాండ్‌తో, 24న చైనాతో, 25న జపాన్‌తో ఆడనుంది.

Comments

G
Loading comments...