Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తగ్గిన మలేరియా టీకా ధర

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 9:39 AM జాతీయంవాణిజ్యం
తగ్గిన మలేరియా టీకా ధర - Ushodayam
భారత్‌ బయోటెక్‌ మలేరియా టీకా మాస్కివాక్‌ ధరను దాదాపు 40% తగ్గించనుంది. దీంతో 2027-29 మధ్య చిన్నారుల టీకా కార్యక్రమాలకు రూ.475 కోట్లు ఆదా కానుండగా, మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ లభించనుంది. ఒక్కో డోసు ధరను 5.50 యూరోలకు (సుమారు రూ.583) తగ్గించనున్నారు. 2027 ప్రారంభం నుంచి కొత్త ధర అమల్లోకి రానుంది. ఇప్పటివరకు యూనిసెఫ్‌ ద్వారా 7.4 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...