వార్తలకు తిరిగి వెళ్లండి
మిస్ యూనివర్స్‌లో టాప్ 12కు చేరని భారత్

మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. కేరళకు చెందిన భారత ప్రతినిధి కాజియా లిజ్ మోజో టాప్ 30లో నిలిచినా.. టాప్ 12కు అర్హత సాధించలేకపోయింది.
ఆగస్టు 23న జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకుంది.
Comments
Loading comments...
