Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 10:56 AM నల్గొండGeneral
మిర్యాలగూడలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం - Ushodayam

Photo Gallery

మిర్యాలగూడలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం - gallery image 1
మిర్యాలగూడలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం - gallery image 2
మిర్యాలగూడలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం - gallery image 3
మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన నేతలు, పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...