Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MI హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 11:28 AM జాతీయంక్రీడలు
MI హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్ - Ushodayam
IPLలో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్ ఎంపికయ్యారు. 16 ఏళ్లుగా జట్టుతో అనుబంధం ఉన్న ఆయన.. 2010–2022 మధ్య 13 సీజన్లలో 211 మ్యాచ్‌లు ఆడి 3,915 పరుగులు చేశారు. ఆటగాడిగా, సపోర్టింగ్ స్టాఫ్‌గా MIకి సేవలందించిన పొలార్డ్.. ఐదు టైటిళ్లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల మహేల జయవర్ధనే హెడ్ కోచ్ పదవికి వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...