Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిషాసుర మర్దినిగా విజయ దుర్గమ్మ దర్శనం

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 1:51 PM శ్రీకాకుళంGeneral
మహిషాసుర మర్దినిగా విజయ దుర్గమ్మ దర్శనం - Ushodayam
శ్రీకాకుళంలోని నానుబాల వీధి విజయ దుర్గా ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు సూర్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

Comments

G
Loading comments...