Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహిళల రాకపోకల్లో తెలంగాణ నంబర్‌ వన్‌: సీతక్క

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 3:44 PM ములుగు General
మహిళల రాకపోకల్లో తెలంగాణ నంబర్‌ వన్‌: సీతక్క - Ushodayam
నేషనల్ టైమ్ యూజ్ సర్వే (2019–24) ప్రకారం మహిళల రాకపోకల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి సీతక్క తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం తర్వాత మహిళల రాకపోకలు 10.9 శాతం పాయింట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళల్లో స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, స్వావలంబనను పెంచిందని సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...