Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో గుడుంబా స్థావరాలపై దాడులు

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 1:06 PM మహబూబాబాద్ General
 మహబూబాబాద్‌లో గుడుంబా స్థావరాలపై దాడులు - Ushodayam
మహబూబాబాద్‌ రూరల్‌ దర్గాతండాలో ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...