Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన' షూటింగ్

Sai Nath Nov 24, 2026 9:57 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
మహారాష్ట్రలో విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన' షూటింగ్ - Ushodayam
‘రణబాలి’ విజయం తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మాస్ చిత్రం ‘రౌడీ జనార్ధన’. కీర్తి సురేశ్ కథానాయికగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతోంది. డిసెంబరు తొలి వారం వరకు అక్కడ కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. 1980ల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ తూర్పు గోదావరి యాసలో అలరించనున్నారు. వచ్చే వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.

Comments

G
Loading comments...