Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రోలో రహస్య వీడియోపై యువతి ఫిర్యాదు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:07 AM జాతీయంGeneral
మెట్రోలో రహస్య వీడియోపై యువతి ఫిర్యాదు - Ushodayam
బెంగళూరు మెట్రోలో ఓ యువకుడు తనను రహస్యంగా వీడియో తీశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం వైట్‌ఫీల్డ్ మార్గంలో ప్రయాణిస్తుండగా అతడి చర్యను గమనించి ఫోన్ లాక్కున్నట్లు తెలిపింది. ఫోన్ అన్‌లాక్ చేయాలని కోరగా యువకుడు నిరాకరించాడని పేర్కొంది. అనంతరం మెట్రో స్టేషన్‌లో తన ఫోన్‌ను తిరిగి లాక్కొని పారిపోయాడని తెలిపింది. కాడుగోడి పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...