Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెరకపాలెం YCP అభ్యర్థిగా సతీశ్

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:50 AM కోనసీమGeneral
మెరకపాలెం YCP అభ్యర్థిగా సతీశ్ - Ushodayam
రాజోలు మండలం మెరకపాలెం గ్రామ MPTC అభ్యర్థిగా కలిగితి సతీశ్‌ను YCP గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పాముల రాజేశ్వరి దేవిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పాముల దేవిప్రకాష్, ఢిల్లీ నాయుడు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...