Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానది జల వివాదంపై అక్టోబర్‌ 1న భేటీ

Follow Ushodayam on Google
Kiran Sep 29, 2026 12:23 PM జాతీయంGeneral
మహానది జల వివాదంపై అక్టోబర్‌ 1న భేటీ - Ushodayam
మహానది జల వివాదంపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అక్టోబర్‌ 1న ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ కూడా పాల్గొంటారు. రెండు రాష్ట్రాల సీఎంలు, ప్రధాన కార్యదర్శులు, సాంకేతిక కమిటీ సభ్యులు భేటీకి హాజరుకానున్నారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించే మార్గాలపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...