Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మేజర్’ దర్శకుడితో సాయితేజ్ కొత్త సినిమా

Sai Nath Nov 16, 2026 11:38 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘మేజర్’ దర్శకుడితో సాయితేజ్ కొత్త సినిమా - Ushodayam
సాయిదుర్గా తేజ్ మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘గూఢచారి’, ‘మేజర్’ చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో తేజ్ అంగీకరించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...