Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రంతా స్టేషన్ లోనే

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 10:00 AM హైదరాబాద్General
రాత్రంతా స్టేషన్ లోనే - Ushodayam
మెడికవర్‌ ఆస్పత్రిలో మరణాలపై ప్రశ్నించిన జర్నలిస్ట్‌ శంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేశారు. జడ్జి అందుబాటులో లేరని పోలీసులు శంకర్‌ను రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. ప్రస్తుతం ఆయన గాంధీ ఆస్పత్రిలో ఉన్నారు.

Comments

G
Loading comments...