Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడులో ఎంపీటీసీ రిజర్వేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 15, 2026 12:24 PM ప్రకాశం General
మద్దిపాడులో ఎంపీటీసీ రిజర్వేషన్లు - Ushodayam
మద్దిపాడు మండలంలోని ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దొడ్డవరం, మద్దిపాడు, పెద కొత్తపల్లి జనరల్‌కు, జంపని బచ్చుపాలెం, గడియపూడి, మల్లవరం, రాచవారిపాలెం, ఎడుగుండ్లపాడు జనరల్ మహిళలకు కేటాయించారు. ఎస్సీ కేటగిరీలో అన్నంగి, వెల్లంపల్లి, గుండ్లపల్లి, ఎస్సీ మహిళలకు లింగంగుంట, నేలటూరు, ఇనమనమెల్లూరు-2 దక్కాయి. బీసీకి ఇనమనమెల్లూరు-1 కేటాయించారు.

Comments

G
Loading comments...