Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడ్డువలస రిజర్వాయర్ నుంచి నీటి విడుదల

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:29 AM విజయనగరంGeneral
మడ్డువలస రిజర్వాయర్ నుంచి నీటి విడుదల - Ushodayam
తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వంగర మండలంలోని మడ్డువలస రిజర్వాయర్ నుంచి దిగువకు 10,040 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఈఈ గోవిందరావు తెలిపారు. ప్రధాన గేట్ల ద్వారా 9,530, ఎడమ కాలువ ద్వారా 500, కుడి కాలువ ద్వారా 10 క్యూసెక్కుల నీటిని విడిచారు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటి సామర్థ్యం 2.400 టీఎంసీలుగా ఉందని ఈఈ వెల్లడించారు.

Comments

G
Loading comments...