Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపురంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Follow Ushodayam on Google
Kiran Sep 25, 2026 2:42 PM జయ శంకర్ భూపాలపల్లి General
గణపురంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - Ushodayam
గణపురం మండలం గొల్లపల్లిలో గురువారం విద్యుదాఘాతంతో దాసరి రాజు (39) మృతి చెందాడు. ఇంటిపై పడుతున్న వేపకొమ్మలను తొలగించేందుకు చెట్టు ఎక్కిన రాజు.. కొమ్మలు సమీపంలోని 11 కేవీ విద్యుత్‌ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. విద్యుత్‌ షాక్‌తో రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు.

Comments

G
Loading comments...