వార్తలకు తిరిగి వెళ్లండి
మై టీడీపీ యాప్‌లో 10 లక్షల మంది

మై టీడీపీ యాప్‌లో సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కార్యకర్తే అధినేత, కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి బలం, బలగమని స్పష్టం చేశారు. పార్టీకి, కార్యకర్తకు మధ్య డిజిటల్ వారధిగా ఈ యాప్ పనిచేస్తోందన్నారు.
క్షేత్రస్థాయిలో కార్యకర్త పడే ప్రతి కష్టానికి గుర్తింపు లభించాలన్నదే యాప్ లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...
