Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్చిలోగా పాసుపుస్తకాలు: సీఎం

Follow Ushodayam on Google
Shruthi Oct 10, 2026 6:27 AM ప్రకాశం General
మార్చిలోగా పాసుపుస్తకాలు: సీఎం - Ushodayam
మార్చి నాటికి 51.91 లక్షల మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా నర్సింగోలు గ్రామసభలో పాల్గొన్న ఆయన ఇప్పటికే 40.58 లక్షల మందికి పాసుపుస్తకాలు అందజేసినట్లు చెప్పారు. గతంలో భూ పత్రాలపై నేతల బొమ్మలు వేసి భయాందోళనలు సృష్టించారని, తమ ప్రభుత్వం ఆ భయాన్ని తొలగించి భూములకు భద్రత కల్పిస్తోందన్నారు.

Comments

G
Loading comments...