Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎంను కలిసిన రాజన్నదొర

Follow Ushodayam on Google
Ganga Sep 23, 2026 6:41 PM పార్వతీపురం మన్యంGeneral
మాజీ సీఎంను కలిసిన రాజన్నదొర - Ushodayam
తాడేపల్లిలో బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మక్కువ నేతలతో కలిసి కలిశారు. సాలూరు రాజకీయ పరిస్థితులపై చర్చించి, స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు అండగా ఉండాలని కోరారు. భేటీలో జడ్పీటీసీ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు రంగునాయుడు ఉన్నారు.

Comments

G
Loading comments...