Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ MPTC మనోహరమ్మకు నివాళి

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:45 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మాజీ MPTC మనోహరమ్మకు నివాళి - Ushodayam
నల్లచెరువు మండలం సంజీవపల్లికి చెందిన టీడీపీ నాయకురాలు, మాజీ MPTC గుత్తా మనోహరమ్మ మృతదేహానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట పూలమాలలు వేసి నివాళులర్పించారు. గతంలో MPTCగా గెలిచి ప్రజలకు సేవలు అందించారని ఆయన కొనియాడారు. అనంతరం మనోహరమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Comments

G
Loading comments...