Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై అక్రమ కేసు

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 9:48 PM పల్నాడు General
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై అక్రమ కేసు - Ushodayam
పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ అరాచకాలను నిరసిస్తూ శాంతియుత నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు 33 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బీఫారాలు చించివేసి దాడులకు పాల్పడ్డారని పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల వేళ ఓటమి భయంతోనే అధికార పార్టీ పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...