Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 5:53 PM జాతీయంGeneral
బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత - Ushodayam
జమ్మూకశ్మీర్‌లోని బసోహ్లీ మాజీ ఎమ్మెల్యే జగదీశ్‌ రాజ్‌ స్పోలియా (80) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో కతువా జిల్లాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ సంతాపం తెలిపారు. స్పోలియా రెండుసార్లు బసోహ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1987లో కాంగ్రెస్‌ నుంచి, 2008లో బీజేపీ నుంచి విజయం సాధించారు. సోమవారం బసోహ్లీలోని శాంతి ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

Comments

G
Loading comments...