Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదల ఎంపీటీసీగా శాంతి నామినేషన్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:11 AM అల్లూరి General
మాదల ఎంపీటీసీగా శాంతి నామినేషన్ - Ushodayam
అరకువేలి మండలం మాదల ఎంపీటీసీ అభ్యర్థిగా సీపీఎం తరఫున గూబయి శాంతి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్‌దేవ్‌తో కలిసి అధికారులకు పత్రాలు సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారం, గిరిజన హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు బాల్‌దేవ్, శాంతి తెలిపారు.

Comments

G
Loading comments...