Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాల నివారణకు పోలీసుల 2కే రన్

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 11:44 AM యాదాద్రి భువనగిరిGeneral
మాదకద్రవ్యాల నివారణకు పోలీసుల 2కే రన్ - Ushodayam
వలిగొండలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు రామన్నపేట సీఐ మొల్గురి రవి, వలిగొండ ఎస్‌ఐ ఏ. శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆరోగ్యంగా ఉండాలని పోలీసులు సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. యువతను ప్రోత్సహిస్తూ పోలీసు సిబ్బంది కూడా ఈ రన్‌లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...