Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మాది తెలంగాణ.. మమ్మల్ని గుర్తించండి’

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 11:07 AM ఆసిఫాబాద్General
‘మాది తెలంగాణ.. మమ్మల్ని గుర్తించండి’ - Ushodayam
ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి వంతెన నిర్మాణం 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉండటంతో గ్రామ యువకులు సైకిల్‌ యాత్ర చేపట్టారు. వంతెన వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. టీషర్టులపై ‘మాది తెలంగాణ.. మమ్మల్ని గుర్తించండి’ అని ముద్రించి, ‘హామీలు కాదు.. శాశ్వత పరిష్కారం చూపాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...