Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచవరంలో MPTC బరిలో మహిళా మాజీ సర్పంచులు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:57 AM పల్నాడు General
మాచవరంలో MPTC బరిలో మహిళా మాజీ సర్పంచులు - Ushodayam
మాచవరం మండలంలో మహిళా మాజీ సర్పంచులు MPTC అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మాచవరం, పిన్నెల్లి గ్రామాల మాజీ సర్పంచులు చల్లపల్లి శివపార్వతి (BC), చింతపల్లి మోదిన్ బి (BC) MPTC స్థానాలకు పోటీ చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు మండల అభివృద్ధి పనుల్లోనూ ముందుంటామని వారు తెలిపారు. కాగా, మాచవరం మండలం ఎంపీపీ స్థానం BC మహిళకు కేటాయించారు.

Comments

G
Loading comments...