Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో తుఫాన్‌ భయంతో అన్నదాతల ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:42 AM పల్నాడు General
మాచర్లలో తుఫాన్‌ భయంతో అన్నదాతల ఆందోళన - Ushodayam
మురసు తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మాచర్ల పరిసర ప్రాంతాల్లో వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు కురవకపోయినా బోరుబావుల కింద అధిక ఖర్చుతో పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట కోత దశకు చేరుకోవడంతో తుఫాన్‌ ముప్పు రైతులను కలవరపెడుతోంది. పంట చేతికందే సమయంలో వర్షాలు కురిస్తే నష్టం వాటిల్లుతుందన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...