Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచాపూర్‌లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 1:39 PM నిర్మల్ General
మాచాపూర్‌లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు - Ushodayam
లక్ష్మణచందా మండలం మాచాపూర్‌లో దుర్గామాత ఆలయం వద్ద నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద చిన్నారులు సంప్రదాయ పట్టు పరికిణీలు ధరించి నవదుర్గ అవతారాల్లో అలరించారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అవతారాల్లో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Comments

G
Loading comments...