Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఏఈ పట్టివేత

Follow Ushodayam on Google
Anuroop Oct 15, 2026 3:22 PM హైదరాబాద్General
లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఏఈ పట్టివేత - Ushodayam
హైదరాబాద్‌ పాతబస్తీలో రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖ ఏఈ రాకేష్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆరు కొత్త విద్యుత్‌ మీటర్ల మంజూరు కోసం బాధితుడి వద్ద లంచం డిమాండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్‌ చేసి, నగదు తీసుకుంటున్న సమయంలో ఏఈని పట్టుకున్నారు. ఈ ఘటనపై తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...