Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణ్ గౌడ్ మృతిపై పొంగులేటి సంతాపం

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 12:59 PM హైదరాబాద్General
లక్ష్మణ్ గౌడ్ మృతిపై పొంగులేటి సంతాపం - Ushodayam
అప్పుల బాధతో ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త కలచివేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యమకారుల జీవితాల్లో మార్పు రాలేదని, కల్వకుంట్ల కుటుంబం అక్రమ సంపద కూడబెట్టుకుందని పొంగులేటి తన పోస్టులో విమర్శించారు.

Comments

G
Loading comments...