వార్తలకు తిరిగి వెళ్లండి
‘లిటిల్ హార్ట్స్’ చూసి 36 గంటలు నవ్వుకున్నా: శ్రీవిష్ణు

‘లిటిల్ హార్ట్స్’ సినిమా చూసి తాను 36 గంటల పాటు నవ్వుకున్నానని హీరో శ్రీవిష్ణు అన్నారు. మౌళి తనూజ్ ప్రశాంత్ నటించిన ‘డీఎన్‌కే’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీఎన్‌కే’ నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...
